హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రభాస్‌కు చెమటలు.. తన దుపట్టా ఇవ్వబోయిన కృతిసనన్..వీడియో వైరల్..!

Prabhas: ప్రభాస్‌కు చెమటలు.. తన దుపట్టా ఇవ్వబోయిన కృతిసనన్..వీడియో వైరల్..!

ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేదికపై అరుదైన దృశ్యం కనిపించింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. టీజర్ విడుదల వేదికపై ప్రభాస్ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు, తన చేతితో చెమటను తుడుచుకుంటూ అసౌకర్యానికి గురి అయ్యాడు. దీంతో ప్రభాస్‌కు తన దుపట్టా ఇచ్చేందుకు ప్రయత్నించింది కృతి.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Top Stories