Home » photogallery » movies »

KRITI SANON PRABHAS ADIPURUSH LATEST WHITE AND WHITE TOP PHOTOS GOES VIRAL TA

Kriti Sanon : వైట్ అండ్ వైట్ టాప్‌లో అదరగొడుతోన్న కృతి సనన్.. పిక్స్ వైరల్..

Kriti Sanon : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.