కృతి సనన్ తాజాగా సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలో అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దాంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో అగ్ర హీరోలు ఇపుడు ఈమె పేరును పరిశీలిస్తున్నారు. (Image: Instagram)