Kriti Sanon : కృతి సనన్ లేటెస్ట్ ఫోటో షూట్.. హాట్ లుక్స్‌తో చంపేస్తోన్న ప్రభాస్, మహేష్ భామ...

Kriti Sanon : కృతిసనన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌ (Kriti Sanon). ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.(Instagram/Photo)