Home » photogallery » movies »

KRITI SANON NUPUR SANON ENTRY AS HEROINE NOT ONLY THESE MANY SISTER HEROINS WHO HAVE EXCELLED IN THE FILM INDUSTRY INCLUDING KRITI SANON AND NUPUR SUNAN HERE ARE THE LIST TA

Kriti Sanon - Nupur Sanon : కృతి సనన్, నుపూర్ సనన్ సహా సినీ ఇండస్ట్రీలో సత్తా చూపెట్టిన అక్కా చెల్లెల్లు..

Kriti Sanon - Nupur Sanon -Tollywood Real Sisters:సినీ ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుండి ఎంతో మంది నటులు పరిచయమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదాలు అందుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన పలువురు అక్కా చెల్లెలు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హోదాలో ఉన్నారు. తాజాగా కృతి సనన్ చెల్లెలు.. నుపూర్ సనన్.. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ఈమె కంటే ముందు హీరోయిన్‌గా లక్ పరీక్షించుకున్న సిల్వర్ స్క్రీన్ సిస్టర్స్ ఎవరెవరున్నారో మీరు ఓ లుక్కేయండి.