Home » photogallery » movies »

KRITI SANON LOOKS GORGEOUS IN PASTEL BLUE MANISH MALHOTRA SAREE SEE ACTRESS STUNNING PHOTOS SRD

Kriti Sanon : నాజూకైన ఒంపుసొంపులన్నీ చీరలో దాచి పెట్టిన ప్రభాస్ బ్యూటీ కృతి..

Kriti Sanon : మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌ (Kriti Sanon). ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.