Home » photogallery » movies »

KRITI SANON LOOKS BREATHTAKING IN A RED BRIDAL LEHENGA SEE MIMI ACTRESS GORGEOUS ETHNIC WEAR PICTURES SRD

Kriti Sanon : ప్రభాస్ బ్యూటీకి పెళ్లి కళ వచ్చేసిందే..! పెళ్లి కూతురి గెటప్ లో కృతి సనన్ అందాలు అదుర్స్..

Kriti Sanon : మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్‌ (Kriti Sanon). ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.