Home » photogallery » movies »

KRITHI SHETTY UPPENA SHYAM SINGHA ROY FAME LATEST FASHION WARE PHOTOS GOES VIRAL TA

Krithi Shetty : లేటెస్ట్ ఫ్యాషన్ వేర్‌లో కృతి శెట్టి.. కత్తిలా ఉన్న బేబమ్మ లేటెస్ట్ ఫోటోస్..

Krithi Shetty | ప్రతి యేడాది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’లో నాని సరసన మెరిసింది. త్వరలో నాగ చైతన్య సరసన నాగలక్ష్మి పలకరించబోతుంది. తాజాగా ఈ భామకు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.