Krithi Shetty: ఉప్పెన భామ కృతి శెట్టికి మరో క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్ పట్టేసిన బేబమ్మ..

Krithi Shetty | కృతి శెట్టి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వినబడుతోన్న పేరు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో పరిచమైన ఈ భామ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఈ భామకు మరో క్రేజీ హీరో సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్టు సమాచారం.