Home » photogallery » movies » KRITHI SHETTY UPPENA FAME TO ROMANCE WITH RAM POTHINENI LINGUSAMY MOVIE OFFICIAL ANNOUNCED TA

Krithi Shetty: ఆ స్టార్ హీరో సినిమాలో బంపరాఫర్ పట్టేసిన బేబమ్మ.. ఉప్పెన భామ కృతి శెట్టి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Krithi Shetty | కృతి శెట్టి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వినబడుతోన్న పేరు. తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో పరిచమైన ఈ భామ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఈ భామకు మరో క్రేజీ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు అందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసారు.