ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty : తమిళ ఇండస్ట్రీకి కృతి శెట్టి.. బేబమ్మకు రెడ్ కార్పెట్ వేస్తున్న స్టార్ హీరో..

Krithi Shetty : తమిళ ఇండస్ట్రీకి కృతి శెట్టి.. బేబమ్మకు రెడ్ కార్పెట్ వేస్తున్న స్టార్ హీరో..

Krithi Shetty | తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి కప్పుడు పాత నీరు పోయి.. కొత్త నీరు వస్తూ ఉంటోంది. ఈ కోవలో  యువ  హీరోయిన్‌లు తెరకు  పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. తాజాగా బేబమ్మకు తమిళ స్టార్ హీరో రెడ్ కార్పెట్ పరిచారు.

Top Stories