Krithi Shetty: నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న కృతి శెట్టి .. బేబమ్మ డిమాండ్స్ ‌కు ప్రొడ్యూసర్స్ విల విల...

Krithi Shetty | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చూస్తారు చాలా మంది నటీనటులు. తాజాగా ఉప్పెన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న కృతి శెట్టి.. ఉప్పెన్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది.