Home » photogallery » movies »

KRITHI SHETTY TOLLYWOOD HOT BEAUTY LATEST FASHION BANAGARRAJU NAGA LAKSHMI LATEST PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Krithi Shetty : కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్.. పంజాబీ డ్రెస్‌లో మరింత అందంగా బేబమ్మ..

Krithi Shetty | ప్రతి యేడాది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. గతేడాది ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాా నాని ‘శ్యామ్ సింగరాయ్’లో మెరిసింది. తాజాగా నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’లో నాగలక్ష్మిగా వయ్యారాలుపోయింది. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా మూడు హిట్స్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకుని గోల్డెన్ లెగ్‌ అనపించుకుంది. తాజాగా ఈ భామకు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.