ఉప్పెన సినిమాకు టీవీ ఆడియన్స్ పెద్ద షాక్ ఇచ్చారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నందున ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదని టాక్. ఇంకోవైపు ఈ సినిమాను చాలా మంది థియేటర్స్లో చూసినందున ఈ సినిమాకు అంతగా టీఆర్పీ రాలేదని మరో టాక్. మరోవైపు ఇలాంటి స్టోరీలో చాలా సినిమాలు గతంలో చాలా స్టోరీలు వచ్చినట్టు పేర్కొన్నారు. (Instagram/Photo)