హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కృతి శెట్టి.. బేబమ్మ లేటెస్ట్ ఫోటోలకు అభిమానులు ఫిదా..

Krithi Shetty: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కృతి శెట్టి.. బేబమ్మ లేటెస్ట్ ఫోటోలకు అభిమానులు ఫిదా..

Krithi Shetty: బేబమ్మ స్పీడుకు బ్రేకులు వేసిన వరుస ఫ్లాపులు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కృతి శెట్టి నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో మరింత అప్రత్తంగా ఉండాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో పాటు వరుస ఫోటో షూట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.

Top Stories