Home » photogallery » movies »

KRITHI SHETTY PRSESENT TIME VERY BAD BACK TO BACK TWO FILMS DISASTERS WHAT NEXT TA

Krithi Shetty: కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. ? వరుస ఫ్లాపులతో బేబమ్మ బేజారు..

Krithi Shetty | కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీతో మరో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.