హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: అప్సరసలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. ఆ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Krithi Shetty: అప్సరసలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. ఆ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే ఈ భామ ఇటీవల నటించిన రెండు సినిమాలో బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి.