హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: రెడ్ డ్రెస్‌లో కృతి శెట్టి నడుమందాలు.. తగ్గేదేలే అంటోన్న కుర్ర హీరోయిన్..

Krithi Shetty: రెడ్ డ్రెస్‌లో కృతి శెట్టి నడుమందాలు.. తగ్గేదేలే అంటోన్న కుర్ర హీరోయిన్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ నటించిన ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై ఓకే అనిపించుకున్నాయి. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడిాయాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories