హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: కృతి శెట్టి నడుము అందాలు.. డోస్ పెంచుతోన్న బేబమ్మ.. పిక్స్ వైరల్..

Krithi Shetty: కృతి శెట్టి నడుము అందాలు.. డోస్ పెంచుతోన్న బేబమ్మ.. పిక్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ భామ నటించిన ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇక తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీతో వచ్చింది.

Top Stories