Krithi Shetty: నక్క తోక తొక్కిన కృతి శెట్టి.. బాలీవుడ్ క్రేజీ హీరో ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన భామ..

Krithi Shetty: నక్క తోక తొక్కిన కృతి శెట్టి.. ఇప్పటికే ఉప్పెన సినిమాతో తెలుగలో క్రేజీ బ్యూటీగా మారిన ఈమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ ఓ బాలీవుడ్ క్రేజీ హీరో ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. (Instagram/Photo)