Home » photogallery » movies »

KRITHI SHETTY LATEST TOLLYWOOD CRAZY BEAUTY NOW ENTER INTO KOLLYWOOD ALSO HERE ARE THE DETAILS TA

Krithi Shetty : టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కృతి శెట్టి హవా.. బేబమ్మ దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..

Krithi Shetty | కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీగా తన సత్తా చూపెడుతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.