Home » photogallery » movies »

KRITHI SHETTY LATEST PHOTOS IN PARIS AND ITS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Krithi Shetty : పారిస్ అందాలను తదేకంగా చూస్తూ తన్మయత్వం పొందుతున్న కృతి శెట్టి..

Krithi Shetty | కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీగా తన సత్తా చూపెడుతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా కృతి శెట్టి.. ఓ షూటింగ్ నిమిత్తం ప్యారిస్‌కు వెళ్లింది. అక్కడ ఈఫిల్ టవర్ అందాలకు ఈ భామ ఫిదా అయింది.