Krithi Shetty: కృతి శెట్టి స్లీవ్ లెస్ అందాలు.. టాప్ టు బాటమ్ ట్రీట్ గురూ!!
Krithi Shetty: కృతి శెట్టి స్లీవ్ లెస్ అందాలు.. టాప్ టు బాటమ్ ట్రీట్ గురూ!!
Krithi Shetty Photos: తన ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. దీంతో ఆన్ లైన్ మాధ్యమాలపై కృతి హంగామా నడుస్తోంది.
నేటితరం హీరోయిన్లలో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి పేరు ముందు వరుసలో ఉంటుంది. తొలి సినిమా ఉప్పెనతో యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది కృతి శెట్టి. అమ్మడి చురకత్తుల్లాంటి చూపులకు యువత పడిపోయింది.
2/ 8
తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌కి వల వేసింది కృతి శెట్టి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది.
3/ 8
ఉప్పెన తర్వాత నాని సరసన 'శ్యామ్ సింగ రాయ్', నాగ చైతన్య సరసన 'బంగార్రాజు' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
4/ 8
ఇటీవలే రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది కృతి శెట్టి. ఈ సినిమాలో రామ్ జోడీగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో అమ్మడి క్రేజ్ మరో మెట్టు ఎక్కింది.
5/ 8
తొలి సినిమా ఉప్పెన కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకున్న ఈ భామ రీసెంట్ గా వచ్చిన ది వారియర్ సినిమా కోసం ఏకంగా రూ. 60 లక్షల రెమ్మ్యూనరేషన్ తీసుకుందట. ఇదొక్కటి చాలు అమ్మడి కెరీర్ ఎంత సాఫీగా సాగుతుందో చెప్పడానికి.
6/ 8
తన ఫాలోయింగ్ పెంచుకోవడంలో భాగంగా సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది కృతి శెట్టి. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. దీంతో ఆన్ లైన్ మాధ్యమాలపై కృతి హంగామా నడుస్తోంది.
7/ 8
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసి నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయింది కృతి. ఈ ఫొటోల్లో అమ్మడి స్లీవ్ లెస్ అందాలు హైలైట్ అవుతున్నాయి. టాప్ టు బాటమ్ వయ్యారాలతో కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.
8/ 8
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేసిందట కృతి. తన రోల్ కి ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు స్పైసీ రోల్స్ చేసేందుకు కూడా ఆమె సై అంటోందట. అవకాశం దొరికితే బీ టౌన్ లో కూడా తన మార్క్ చూపించాలని కృతి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.