Home » photogallery » movies »

KRITHI SHETTY LATEST PHOTO ON THE COVER PAGE OF A POPULAR MAGAZINE AND HER CRAZE IN PEAKS TA

Krithi Shetty : ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై బేబమ్మ ఫోటో.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న కృతి శెట్టి...

Krithi Shetty | కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు,తమిళంతో పాటు హిందీలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.