Home » photogallery » movies »

KRITHI SHETTY LATEST INTERVIEW AND INTERESTING THINGS ABOUT MACHARLA NIYOJAKAVARGAM MOVIE TA

Krithi Shetty: మాచర్ల నియోజకవర్గం ఎంటర్టైనింగ్‌గా వుంటుంది.. ఫ్యామిలీస్ థియేటర్‌కు వస్తారు..కృతిశెట్టి ఇంటర్వ్యూ ..

Krithi Shetty Interview | కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో హాట్ బ్యూటీగా తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఉప్పెనతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ‘ది వారియర్’ మూవీతో తొలి అపజయాన్ని చవిచూసింది. తాజాగా ఈమె నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో పలకరించబోతుంది. ఈ సందర్భంగా మీడియాతో పలకరించబోతుంది.