Home » photogallery » movies »

KRITHI SHETTY LATEST FASHION BANAGARRAJU NAGA LAKSHMI LATEST PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Krithi Shetty : పంజాబీ డ్రెస్‌లో హోయలు పోతున్న కృతి శెట్టి.. కేక పెట్టిస్తోన్న బేబమ్మ ఫోటోస్..

Krithi Shetty | ప్రతి యేడాది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. ఉప్పెనతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’లో నాని సరసన మెరిసింది. త్వరలో నాగ చైతన్య సరసన నాగలక్ష్మి పలకరించబోతుంది. తాజాగా ఈ భామకు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.