ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తోన్న వారియర్ చిత్రంలో నటిస్తోంది కృతి శెట్టి. రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటిస్తోంది.