Actress Kriti Shetty : ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. సౌత్ ఇండియాలోని అందమైన హీరోయిన్లలో ప్రత్యేకమైనది. తొలి మూడు సినిమాలూ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ అమ్మడికి స్టార్ డమ్ కలిసొచ్చింది. ఆ తర్వాత చెప్పుకోతగ్గ హిట్స్ లేకపోయినా.. వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. (image credit - instagram - krithi.shetty_official)
మరోవైపు కృతి శెట్టి నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బై లింగ్వల్ మూవీలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న సినిమాపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు ఫట్ అయితే.. కృతి శెట్టికి గడ్డు పరిస్థితులే అని చెప్పాలి. (Instagram/KrithiShetty)