హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty: కృతిశెట్టికి ఆ దోషం ఉందా.. అందుకే ఇలా జరుగుతోందా..

Krithi Shetty: కృతిశెట్టికి ఆ దోషం ఉందా.. అందుకే ఇలా జరుగుతోందా..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ భామ నటించిన ది వారియర్, మాచర్ల నియోజక వర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి..

Top Stories