KRITHI SHETTY CHILD LOOK PHOTO GOES VIRAL ON SOCIAL MEDIA SSR
Krithi Shetty: కృతి అంటే అభిమానం ఉండొచ్చు గానీ మరీ ఇంత అందంగా మారిస్తే ఎలా భయ్యా..!
తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు.
2/ 17
మరీ ముఖ్యంగా తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.
3/ 17
ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్లో మార్మోగిపోతుంది. వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
4/ 17
తాజాగా కృతిశెట్టి ఫొటోను ఓ అభిమాని ఎవరో ఫేస్ యాప్లో మార్ఫింగ్ చేసి అమ్మడి వయసు మరింత తగ్గించాడు. ఆ ఫొటో చూడ ముచ్చటగా ఉంది.