హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krithi Shetty : బంగార్రాజులో ‘నాగ లక్ష్మి’గా కృతి శెట్టి.. అదిరిన బేబమ్మ కొత్త లుక్..

Krithi Shetty : బంగార్రాజులో ‘నాగ లక్ష్మి’గా కృతి శెట్టి.. అదిరిన బేబమ్మ కొత్త లుక్..

Krithi Shetty as Naga Lakshmi in Nagarjuna Naga Chaitanya Bangarraju : బంగార్రాజులో ‘నాగ లక్ష్మి’గా కృతి శెట్టి.. అదిరిన బేబమ్మ కొత్త లుక్.. తెలుగు ఇండస్ట్రీకి ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేస్తోంది. తాజాగా ‘బంగార్రాజు’లో ఈమె నాగ చైతన్య సరసన నటిస్తోంది. ఈ సినిమాలో ఈ భామ నాగలక్ష్మి నటిస్తోంది.

Top Stories