మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టినా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైడ్ రోల్స్ చేస్తూ మెగాస్టార్ అయ్యారు. చిరంజీవి త్వరలో ఆచార్య సినిమాతో పలకరించనున్నారు. దీంతో పాటు ‘గాడ్ ఫాదర్’, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య వంటి సినిమాలతో పలకరించనున్నారు. (Twitter/Photo)
రవితేజ కూడా కర్తవ్వం సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసినా రవితేజ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తూ.. చివరకు హీరోగా మాస్ మహారాజ్ అనిపించుకున్నారు. ఈ యేడాది క్రాక్‌తో కిరాక్ పుట్టించిన రవితేజ త్వరలో ‘ఖిలాడి’తో పాటు ‘రామరావు ఆన్ డ్యూటీ’ సినిమాలతో పలకరించనున్నారు. (Ravi Teja)