హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బాహుబలితో భేటి..

Prabhas: కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బాహుబలితో భేటి..

Prabhas - Krishnam Raju - Rajnath Singh | కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇటీవలే కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించారు. అంతేకాదు బాహుబలి ఫేమ్ ప్రభాస్‌ను ఓదార్చారు.

Top Stories