రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు కృష్ణంరాజు. ఈయన గత నెల 11న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన కేంద్రంలో వాజ్పేయి్ మంత్రి వర్గంలో కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు