Home » photogallery » movies »

KRISHNA VAMSI SAY ABOUT CHIRANJEEVI GIFTED CAR AND MAJOR ACCIDENT SLB

Krishna Vamsi: కృష్ణవంశీ కారు ప్రమాదం..! ప్రాణాలు కాపాడిన చిరంజీవి గిఫ్ట్.. అసలేం జరిగిందంటే..

Chiranjeevi gift to Krishna Vamsi: అతిత్వరలో రంగమార్తాండ మూవీని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేసిన కృష్ణవంశీ.. చిత్ర ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇందులో భాగంగా గత విషయాలు ప్రస్తావిస్తూ ఎన్నో సీక్రెట్స్ బయటపెడుతున్నారు.