Home » photogallery » movies »

KRISHNA VAMSI OPEN COMMENTS ON HIS RELATION WITH RAMYA KRISHNA SLB

Krishna Vamsi: రమ్యకృష్ణతో విభేదాలపై కృష్ణవంశీ ఓపెన్.. అసలు పెళ్లే వద్దనుకున్నా కానీ..!

Rangamarthanda Promotions: రంగమార్తాండ ప్రమోషన్స్ వేగం పెంచిన కృష్ణ వంశీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. త‌న కెరీర్‌లో జ‌రిగిన ప‌లు విష‌యాల‌పై ఓపెన్‌గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితం గురించి వచ్చే గాసిప్‌ల గురించి రియాక్ట్ అవుతూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు కృష్ణవంశీ.