Home » photogallery » movies »

KRISHNA VAMSI NBK KRISHNA VAMSIS SENSATIONAL COMMENTS ON STOPPING THE FILM WITH BALAKRISHNA HERE ARE THE DETAILS TA

Krishna Vamsi - NBK : బాలకృష్ణతో సినిమా ఆగిపోవడంపై కృష్ణ వంశీ సంచలన వ్యాఖ్యలు..

Krishna Vamsi - NBK : టాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు కృష్ణ వంశీ. ప్రస్తుతం రేసులో వెనకబడ్డ ఈ క్రియేటివ్ డైరెక్టర్.. త్వరలో ’రంగమార్తాండ’ సినిమాతో పలకరించనున్నారు. ఇక ఈ సినిమా మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ మూవీకి రీమేక్‌‌గా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కృష్ణవంశీ పలు మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలతో పాటు బాలయ్యతో తాను అనుకున్న సినిమా ఎందుకు ఆగిపోయిందనే ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు.