సహజంగా మన టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ వారసురాళ్ళకు కాస్త ధైర్యం ఎక్కువ. పైగా ఇక్కడ కొడుకైనా.. కూతురైనా ఇండస్ట్రీలో ఒక్కటే. స్టార్ హీరోల వారసులు కదా కాస్త అభిమానులు నొచ్చుకుంటారేమో అనుకుంటే అసలు నడవదు ఇక్కడ. అందుకే స్టార్ డాటర్స్ కూడా స్కర్ట్స్ లేకపోతే బయటకి రారు.. బికినీ లేకపోతె ఫోటో షూట్ ఇవ్వరు. ఇంకా పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కూడా కాలేదు కాని కృష్ణష్రాఫ్ ఇప్పుడికే టాప్ లెస్ ఫోటోలతో రచ్చ చేసింది. (Photo Credit :Instagram)
లేటెస్ట్ గా మ్యాగజైన్‌కు ఇచ్చిన బోల్డ్ ఫోటోషూట్‌తో తను ఏ హీరోయిన్‌కు తక్కువ కాదని నిరూపించింది. ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను కృష్ణ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింటా హల్చల్ చేస్తుంది. అయితే, బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్తో ప్రేమలో మునిగిన కృష్ణ గతేడాది చివర్లో తాము విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (Photo Credit :Instagram)