పూర్తిస్థాయిలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కాని కృష్ణ తనకంటూ గుర్తింపును సంపాదించుకోవడానికి చిత్రమైన వ్యూహాన్ని ఎంచుకొంది. సోషల్ మీడియా ద్వారా ఆమె తన చిత్రాలను పోస్టు చేస్తోంది. లేటెస్ట్ గా ఓ మ్యాగజైన్ కోసం అర్ధనగ్నంగా పోజులిచ్చింది కృష్ణ ష్రాఫ్. ఓ స్టార్ హీరో చెల్లెలు ఇలా అర్ధనగ్నంగా మ్యాగజైన్ కోసం పోజులివ్వడంతో షాక్ కు గురయ్యారు ఫ్యాన్స్. (Photo Credit : Instagram)