అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు . చిరంజీవి కన్నా ఎక్కువగా పారితోషకం తీసుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే డబ్బుని ఆదా చేయలేని సూపర్ స్టార్ కృష్ణ ..స్నేహితులకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. అడిగిన వాళ్లకు లేదనకుండా ఇచ్చేవాళ్లంట. కృష్ణ నుంచి డబ్బులు తీసుకున్నవాళ్లు తిరిగి ఆయనకు ఇచ్చేవారు కాదట.