సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్

Krishna and His Leela Heroine Shalini Vadnikatti | కృష్ణ అండ్ హిజ్ లీలా అని ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయిన సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది.