Home » photogallery » movies »

KRISHNA AMITABH BACHCHAN DO SUPER STAR KRISHNA REMAKES AMITABH BACHCHAN SUPER HIT MOVIES IN TELUGU AND AMITABH REMAKE KRISHNA MOVIES HERE ARE THE DETAILS TA

Krishna - Amitabh: సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ మధ్య ఉన్న ఈ పోలిక తెలుసా..

Amitabh Bachchan - Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ 60వ దశకంలో హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. వీళ్లిద్దరు ఆయా ఇండస్ట్రీలో వాళ్ల కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకొని మాస్ హీరోలుగా సత్తా చాటారు. ఇక వీళ్లిద్దరు మధ్య ఓ చిత్రమైన సంబంధం ఉంది..