హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Krishanam Raju Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. ఆయన నట జీవితంలో కీలక మలుపులు ఇవే..

Krishanam Raju Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. ఆయన నట జీవితంలో కీలక మలుపులు ఇవే..

Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయన ఈ రోజు ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఈయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Top Stories