ఈమెకు కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసారని.. అయితే డిస్కషన్స్ కోసం మాత్రం రూమ్‌కు ఒంటరిగా రమ్మన్నారని తెలిపింది అప్సర. తాను మాత్రం అక్కడికి తన నాన్నను తీసుకెళ్లానని.. కానీ అక్కడ పరిస్థితి అర్ధమైపోయి నాన్నతో కలిసి తాను కూడా పారిపోయి వచ్చానని చెప్పుకొచ్చింది అప్సర రాణి.