Home » photogallery » movies »

KOUSHANI MUKHERJEE CUTE PHOTOS NK

చూపులతో చంపేస్తున్న బెంగాలీ రసగుల్ల కౌశానీ ముఖర్జీ

Koushani Mukherjee : బెంగాల్ అమ్మాయిలు ముద్దుగా, బొద్దుగా, కాస్త హైట్ ఎక్కువగా ఉంటారు. ఆ పోలికలతో అదిరిపోయే మరో కటౌట్ కౌశానీ ముఖర్జీ. 2015లో పర్బోనా అమీ చార్టీ టోకీ (తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా) అనే బెంగాలీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ కేరాఫ్ కోల్‌కతా భామ... ఇదివరకు మిస్ బ్యూటీ కోల్‌కతా కిరీటాన్ని దక్కించుకుంది. 2015 నుంచీ ఇప్పటివరకూ 9 సినిమాల్లో నటించిన కౌశానీ... 2020లో ఐస్టుపిడ్ సినిమాతో మళ్లీ పలకరించబోతోంది. అందం, అభినయం, ముఖ వర్చస్సు అన్నీ కలగలిపి ఉండటంతో... కౌశానీని గుండెల్లో పెట్టేసుకున్నారు బెంగాలీ ఫ్యాన్స్.