Kourtney Kardashian: బికినీల్లో హాట్ లుక్స్‌‌తో మతులు పోగోడుతున్న కోర్ట్ని..

కిమ్ కర్దాషియాన్ సోదరి, అమెరికా టీవీ స్టార్ కోర్ట్ని కర్దాషియన్ తన హాట్ లుక్స్‌తో మతులు పోగోడుతుంది. ఓవైపు బికినీలు ధరించి.. మరోవైపు హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. ఈ భామ బికినీ ఫొటోలపై ఓ లుక్కేయండి..