హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : ఆసుపత్రి కాదు.. ముందు తిండి పెట్టించు.. చిరంజీవిపై కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi : ఆసుపత్రి కాదు.. ముందు తిండి పెట్టించు.. చిరంజీవిపై కోటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

Chiranjeevi : కోట శ్రీనివాసరావు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సరిగా లేక సినిమాలకు దూరంగా వుంటున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన తాజాగా చిరంజీవిపై చేసిన కొన్నికామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి ఇటీవల మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సినీ కార్మికుల కోసం చిత్రపురిలో ఆసుపత్రి కట్టిస్తానని పేర్కోన్న సంగతి తెలిసిందే. దీనిపై కోటా తనదైన శైలిలో తాజాగా స్పందించారు.

Top Stories