Home » photogallery » movies »

KONIDELA PAWAN TEJ ENGAGEMENT WITH ANCHOR MEGHANA SLB

Konidela Family: కొణిదెల వారింట ఎంగేజ్‌మెంట్‌.. సుమ, రాజీవ్ కనకాల సందడి.. ఫొటోస్ వైరల్

Konidela Pawan Tej Engagement: ప్రముఖ యాంకర్ మేఘనను కొణిదెల పవన్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. బుధవారం రోజు ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్ధ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కొణిదెల చిరంజీవి భార్య సురేఖ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.