Nikesha Patel : పవన్ కళ్యాణ్‌‌ హీరోయిన్ నికిషా పటేల్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

Nikesha Patel : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్. జె సూర్యదర్శకత్వంలో 2010లో వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం కొమరం పులి. ఈ సినిమాతో నికిషా పటేల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.