KOLLYWOOD TOLLYWOOD HEROINE AATHMIKA LATEST HOT BLACK COLOR PHOTOSHOOT GOES VIRAL TA
Aathmika: బ్లాక్ డ్రెస్‌లో అదుర్స్ అనిపిస్తోన్న కోలీవుడ్ భామ ఆత్మిక..
Aathmika : మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా (5ft 4in) ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి. అందానికి తోడు... చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్. మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్‌గా కూడా చేసిన ఆత్మిక... మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది.